← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చతుష్టయములు catuṣṭayamulu

Original — తెలుగు

నాలుగు విధములుగనుండు వస్తువులు : -

  1. పురుషార్థములు - ధర్మము, అర్థము, కామము, మోక్షము.

  2. వర్ణములు - బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు.

  3. ఆశ్రమములు - బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము -

  4. యుగములు - కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము.

  5. యుగధర్మములు - కృతయుగములో ధ్యానము, త్రేతాయుగములో యజ్ఞము, ద్వాపరయుగములో అర్చన, కలియుగములో భగవన్నామ సంకీర్తన.

  6. దేహములు - దేవతులు, మానవులు, తుర్యక్జంతువులు.

  7. భక్తులు - ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు, జ్ఞానులు.

  8. మోక్షములు - సారూప్యము, సాలోక్యము, సామీప్యము, సాయుజ్యము.

  9. మోక్షసాధనములు - నిష్కామకర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము, ప్రపత్తి.

  10. వ్యూహములు - వాసుదేవవ్యూహము, సంకర్షణవ్యూహము , ప్రద్యుమ్నవ్యూహము, అనిరుద్ధవ్యూహము.

  11. భగవత్క్రియలు - సృష్టి, స్థితి, సంహారము, మోక్షమునిచ్చుట.

Transliteration

nālugu vidhamuluganuṃḍu vastuvulu : -

  1. puruṣārthamulu - dharmamu, arthamu, kāmamu, mōkṣamu.

  2. varṇamulu - brāhmaṇulu, kṣatriyulu, vaiśyulu, śūdrulu.

  3. āśramamulu - brahmacaryamu, gṛhasthāśramamu, vānaprasthāśramamu, sanyāsāśramamu -

  4. yugamulu - kṛtayugamu, trētāyugamu, dvāparayugamu, kaliyugamu.

  5. yugadharmamulu - kṛtayugamulō dhyānamu, trētāyugamulō yajñamu, dvāparayugamulō arcana, kaliyugamulō bhagavannāma saṃkīrtana.

  6. dēhamulu - dēvatulu, mānavulu, turyakjaṃtuvulu.

  7. bhaktulu - ārtulu, jijñāsuvulu, ardhārthulu, jñānulu.

  8. mōkṣamulu - sārūpyamu, sālōkyamu, sāmīpyamu, sāyujyamu.

  9. mōkṣasādhanamulu - niṣkāmakarmayōgamu, jñānayōgamu, bhaktiyōgamu, prapatti.

  10. vyūhamulu - vāsudēvavyūhamu, saṃkarṣaṇavyūhamu , pradyumnavyūhamu, aniruddhavyūhamu.

  11. bhagavatkriyalu - sṛṣṭi, sthiti, saṃhāramu, mōkṣamuniccuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.