← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చేష్టాః cēṣṭāḥ

Original — తెలుగు
  1. వాయ వీయాః ప్రాణాపానాద్యాః” (శ్రీశంకరః)

(వాయువునకు సంబంధించినవి - ప్రాణము, అపానము మొదలగునవి).

  1. “చేష్టా శబ్దేన పంచాత్మా వాయురభిధీయతే, తద్వత్తి వాచినా శరీరేంద్రియ ధారణస్య ప్రాణాపానాది భిన్యస్య వాయోః పంచాత్మనః వివిధాచ చేష్టా - వివిధా వృత్తిః”. (శ్రీరామానుజః)

(చేష్టలు అనగా అయిదువిధములుగానున్న వాయువు చెప్పబడుచున్నది. వాటి వృత్తులు శరీరమును ఇంద్రియములను ధరించు ప్రాణము అపానము, వ్యానము, ఉదానము , సమానము అని అయిదు విధములుగానున్న వాయువుయొక్క వివిధములైన వృత్తులు).

  1. “చేష్టాః క్రియాః హస్తాది క్రియాభిః హోమాది కర్మాణి జాయంతే, ధ్యానా దేరపి మానసీ చేష్టా కారణం” (శ్రీ అనందతీర్థః)

(చేష్టలు అనగా క్రియలు. చేతులు మొదలగువాటితో హోమము మొదలగు కర్మలు చేయబడుచున్నవి. ధ్యానముమొదలగువాటికి మనస్సుకు అంబంధించిన చేష్టలు కారణము).

Transliteration
  1. vāya vīyāḥ prāṇāpānādyāḥ” (śrīśaṃkaraḥ)

(vāyuvunaku saṃbaṃdhiṃcinavi - prāṇamu, apānamu modalagunavi).

  1. “cēṣṭā śabdēna paṃcātmā vāyurabhidhīyatē, tadvatti vācinā śarīrēṃdriya dhāraṇasya prāṇāpānādi bhinyasya vāyōḥ paṃcātmanaḥ vividhāca cēṣṭā - vividhā vṛttiḥ”. (śrīrāmānujaḥ)

(cēṣṭalu anagā ayiduvidhamulugānunna vāyuvu ceppabaḍucunnadi. vāṭi vṛttulu śarīramunu iṃdriyamulanu dhariṃcu prāṇamu apānamu, vyānamu, udānamu , samānamu ani ayidu vidhamulugānunna vāyuvuyokka vividhamulaina vṛttulu).

  1. “cēṣṭāḥ kriyāḥ hastādi kriyābhiḥ hōmādi karmāṇi jāyaṃtē, dhyānā dērapi mānasī cēṣṭā kāraṇaṃ” (śrī anaṃdatīrthaḥ)

(cēṣṭalu anagā kriyalu. cētulu modalaguvāṭitō hōmamu modalagu karmalu cēyabaḍucunnavi. dhyānamumodalaguvāṭiki manassuku aṃbaṃdhiṃcina cēṣṭalu kāraṇamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.