← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చేతస్థితుడు cētasthituḍu

Original — తెలుగు
  1. సర్వాంతర్యామి - చేతన వస్తువులన్నింటిలోను ఉండువాడు - మనస్సులోనుండువాడు.

  2. “చేతస్థితం చింతక చింతనీయం : (శ్రీరామకర్ణామృతం - 3 - 95)

Transliteration
  1. sarvāṃtaryāmi - cētana vastuvulanniṃṭilōnu uṃḍuvāḍu - manassulōnuṃḍuvāḍu.

  2. “cētasthitaṃ ciṃtaka ciṃtanīyaṃ : (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 95)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.