పద్యలక్షణము, శ్లోకలక్షణము, వచనలక్షణము - గణ విభజన గుఱించి చెప్పు శాస్త్రము - చ్ఛందశ్శాస్త్రము - వేదాంగము - పింగళముని రచించినది. మంత్రముల ఉచ్ఛారణా విధానమును చెప్పునది - ఉదా : - గాయత్రీ ఛందస్సు.
రహస్య మంత్రాః - ఋగాది చతుర్వేదాః, శ్రుతయః
(రహస్య మంత్రములు - ఋగ్వేదము మొదలగు నాలుగు వేదములు) (శ్రుతులు).
(ఆకులు చెట్టును కప్పి పుచ్చి రక్షించునట్లు ఆత్మని కప్పి పుచ్చునది ఛందస్సు).
(చెట్టును ఆకులు ఛాయనొసగి రక్షించునట్లు, సంసారమను వృక్షమునకు - అశ్వత్ధవృక్షమును రక్షించునవి చందస్సులు - వేదములు - అను ఆకులు. సంసారమునకు సంబంధించిన ధర్మాధర్మములను - పాపపుణ్యములను - ప్రతిపాదించుచు, వాటివలన కలుగు ఫలమును చెప్పునవి వేదములు).” పర్ణైః వృక్షో వర్ధతే” (ఆకులు వలననే చెట్టు వృద్ధిపొందును). (ఇచ్చట ఫలము అనగా మోక్షము).
padyalakṣaṇamu, ślōkalakṣaṇamu, vacanalakṣaṇamu - gaṇa vibhajana guṟiṃci ceppu śāstramu - cchaṃdaśśāstramu - vēdāṃgamu - piṃgaḷamuni raciṃcinadi. maṃtramula ucchāraṇā vidhānamunu ceppunadi - udā : - gāyatrī chaṃdassu.
rahasya maṃtrāḥ - ṛgādi caturvēdāḥ, śrutayaḥ
(rahasya maṃtramulu - ṛgvēdamu modalagu nālugu vēdamulu) (śrutulu).
(ākulu ceṭṭunu kappi pucci rakṣiṃcunaṭlu ātmani kappi puccunadi chaṃdassu).
(ceṭṭunu ākulu chāyanosagi rakṣiṃcunaṭlu, saṃsāramanu vṛkṣamunaku - aśvatdhavṛkṣamunu rakṣiṃcunavi caṃdassulu - vēdamulu - anu ākulu. saṃsāramunaku saṃbaṃdhiṃcina dharmādharmamulanu - pāpapuṇyamulanu - pratipādiṃcucu, vāṭivalana kalugu phalamunu ceppunavi vēdamulu).” parṇaiḥ vṛkṣō vardhatē” (ākulu valananē ceṭṭu vṛddhipoṃdunu). (iccaṭa phalamu anagā mōkṣamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.