← Back to ఛ · Booklets 11–20 (digitized file 2)

ఛత్రన్యాయము chatranyāyamu

Original — తెలుగు

“ఛత్రిణో గఛ్చంతీ త్యేకేనాపి ఛత్రిణా బహునామ ఛ్చత్రిణాం ఛత్రిత్వో పదర్శనాత్” (శ్రీ శంకరః - బ్రహ్మ సూత్ర భాష్యే - 1 - 2 - 11)

(కొంతమంది కలిసి వెళ్ళుచున్నపుడు వారిలో ఏ ఒకడైనా ఛత్రము - గొడుగు - పట్టుకొనివెళ్ళుచున్నయెడల వారినందరినీ గొడుగులు పట్టుకొన్నవారు - ‘ఏయ్ గొడుగులూ’ అని అందఱిని పిలిచెదరు - ’గొడుగులవారు’అని అందఱిని అనుటయే ఈ న్యాయము).

Transliteration

“chatriṇō gachcaṃtī tyēkēnāpi chatriṇā bahunāma chcatriṇāṃ chatritvō padarśanāt” (śrī śaṃkaraḥ - brahma sūtra bhāṣyē - 1 - 2 - 11)

(koṃtamaṃdi kalisi veḷḷucunnapuḍu vārilō ē okaḍainā chatramu - goḍugu - paṭṭukoniveḷḷucunnayeḍala vārinaṃdarinī goḍugulu paṭṭukonnavāru - ‘ēy goḍugulū’ ani aṃdaṟini pilicedaru - ’goḍugulavāru’ani aṃdaṟini anuṭayē ī nyāyamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.