← Back to ఛ · Booklets 11–20 (digitized file 2)

ఛిన్న ద్వైధాః chinna dvaidhāḥ

Original — తెలుగు
  1. “శీతోష్ణాది ద్విందైర్విముక్తాః”. (శ్రీరామానుజః)

(శీతోష్ణములు మొదలగు ద్వంద్వములు లేనివారు).

  1. “ద్వేదా భావం ద్వైధం, సంశయః విపర్య యోవా; ఛిన్న ద్వైదాస్తే ఏవాయ తాత్మనః, దీర్ఘమనసః; సర్వజ్ఞాః ఇత్యర్థః -” (జయతీర్థమునిః).

(ద్వెథం అనగా రెండు ప్రకారముల నాలోచించుట, భావించుట. సంశయములేక విపర్యయము - ఛిన్నద్వైథాః అనగా సంశయము లేనివారు. సర్వజ్ఞులనుమాట).

Transliteration
  1. “śītōṣṇādi dviṃdairvimuktāḥ”. (śrīrāmānujaḥ)

(śītōṣṇamulu modalagu dvaṃdvamulu lēnivāru).

  1. “dvēdā bhāvaṃ dvaidhaṃ, saṃśayaḥ viparya yōvā; chinna dvaidāstē ēvāya tātmanaḥ, dīrghamanasaḥ; sarvajñāḥ ityarthaḥ -” (jayatīrthamuniḥ).

(dvethaṃ anagā reṃḍu prakāramula nālōciṃcuṭa, bhāviṃcuṭa. saṃśayamulēka viparyayamu - chinnadvaithāḥ anagā saṃśayamu lēnivāru. sarvajñulanumāṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.