← Back to ఛ · Booklets 11–20 (digitized file 2)

ఛిన్నసంశయః chinnasaṃśayaḥ

Original — తెలుగు
  1. ఛిన్నాః సంశయాః, మిథ్యా జ్ఞానాని యస్య సః విగత దేహాత్మాభిమానః,

(దేహమే ఆత్మయను అభిమానము పోయినవాడు). (సంశయములు తీరినవాడు).

  1. “ఛిన్నః అవిద్యాకృతః సంశయః యస్య -” ఆత్మ స్వరూపావస్థానమేవ పరం నిశ్రేయస సాధనం, న అన్యత్ కించిత్“ఇత్యేవం నిశ్చ యేన ఛిన్న సంశయః”. (శ్రీ శంకరః)

(అవిద్యవలన కలిగిన సంశయము తీరినవాడు - ఆత్మ స్వరూపమును తెలుసుకొనుటయేముక్తి సాధనము - (బ్రహ్మజ్ఞానము) అను నిశ్చయము వలన సంశయము తీరినవాడు).

Transliteration
  1. chinnāḥ saṃśayāḥ, mithyā jñānāni yasya saḥ vigata dēhātmābhimānaḥ,

(dēhamē ātmayanu abhimānamu pōyinavāḍu). (saṃśayamulu tīrinavāḍu).

  1. “chinnaḥ avidyākṛtaḥ saṃśayaḥ yasya -” ātma svarūpāvasthānamēva paraṃ niśrēyasa sādhanaṃ, na anyat kiṃcit”ityēvaṃ niśca yēna chinna saṃśayaḥ”. (śrī śaṃkaraḥ)

(avidyavalana kaligina saṃśayamu tīrinavāḍu - ātma svarūpamunu telusukonuṭayēmukti sādhanamu - (brahmajñānamu) anu niścayamu valana saṃśayamu tīrinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.