సచ్చిదానంద మాత్రత్వాత్ చిదానందం. (పరబ్రహ్మ సచ్చిదానందముకనుక చిదానందము).
స్వయంప్రకాశమాన నిరతిశయానంద స్వరూపం, సర్వదా అవిద్యా తత్కార్యరూప బంధరహితమిత్యర్థః -(స్వయముగా ప్రకాశించువాడు - తాను ప్రకాశించుటకు ఇతరుల ఆపేక్షలేక ప్రకాశించువాడు - అన్నింటికన్న మించిన ఆనందస్వరూపుడు - మోక్షస్వరూపుడు - అవిద్య, దానికార్యములు - వీటివల్ల బంధములేనివాడు).
విద్యాచిత్, ఆనందం సుఖం, తదభిన్నం ఆత్మ స్వరూపం.
(జ్ఞానము, సుఖము - వీటికన్న వేరుకాని స్వరూపముగలవాడు).
saccidānaṃda mātratvāt cidānaṃdaṃ. (parabrahma saccidānaṃdamukanuka cidānaṃdamu).
svayaṃprakāśamāna niratiśayānaṃda svarūpaṃ, sarvadā avidyā tatkāryarūpa baṃdharahitamityarthaḥ -(svayamugā prakāśiṃcuvāḍu - tānu prakāśiṃcuṭaku itarula āpēkṣalēka prakāśiṃcuvāḍu - anniṃṭikanna miṃcina ānaṃdasvarūpuḍu - mōkṣasvarūpuḍu - avidya, dānikāryamulu - vīṭivalla baṃdhamulēnivāḍu).
vidyācit, ānaṃdaṃ sukhaṃ, tadabhinnaṃ ātma svarūpaṃ.
(jñānamu, sukhamu - vīṭikanna vērukāni svarūpamugalavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.