← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చిదేకరసః cidēkarasaḥ

Original — తెలుగు
  1. జ్ఞానము, లేక చైతన్యము అను ఒకే ఒక రసము - తత్వముగలవాడు - జ్ఞానము లేక చైతన్యము అను ఒకే తత్వము లోపల బైట గలవాడు.

  2. సర్వప్రపంచ వినిర్ముక్తః; చిన్మాత్రః -

(సృష్టిలో ప్రకృతిలోగాని వికారములలోగాని, దేనిలోనైనను ఉన్నప్పటికీ వాటి లక్షణము లేక, తన స్వస్వరూపమైన చిత్ - జ్ఞానము, చైతన్యము అను లక్షణముతోనే యుండువాడు - సృష్టికిముందు, సృష్టికాలమందు ప్రళయకాలము తర్వాతనూ ఒకే తత్వముగా నుండువాడు).

Transliteration
  1. jñānamu, lēka caitanyamu anu okē oka rasamu - tatvamugalavāḍu - jñānamu lēka caitanyamu anu okē tatvamu lōpala baiṭa galavāḍu.

  2. sarvaprapaṃca vinirmuktaḥ; cinmātraḥ -

(sṛṣṭilō prakṛtilōgāni vikāramulalōgāni, dēnilōnainanu unnappaṭikī vāṭi lakṣaṇamu lēka, tana svasvarūpamaina cit - jñānamu, caitanyamu anu lakṣaṇamutōnē yuṃḍuvāḍu - sṛṣṭikimuṃdu, sṛṣṭikālamaṃdu praḷayakālamu tarvātanū okē tatvamugā nuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.