← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చిద్రూపః cidrūpaḥ

Original — తెలుగు
  1. చిదేవరూపం యస్య సః చిద్రూపః, చిన్మాత్రః ఇత్యర్థః.

(చిత్తే రూపముగాగలవాడు - చిన్మాత్రుడు అని అర్థము - చైతన్యమే భగవంతుడు).

  1. ఆత్మా చిద్రూపో అస్తి - ప్రకాశరూపం జ్ఞానమేవ చిదిత్యుచ్యతే.

(ఆత్మ చిద్రూపుడు - ప్రకాశరూపమగు జ్ఞానమే చిత్ అని చెప్పబడుచున్నది).

  1. “అంతఃకరణం ఇంద్రియాణి చ జడాని. తైః కస్యాపి వస్తు నః ప్రకాశో నస్యాత్ తస్మాత్ ఆత్మైవ సర్ప

పదార్థానాం. ప్రకాశకః అతశ్చ ఆత్మా ప్రకాశస్వరూపః“.

(అంతఃకరణము, ఇంద్రియములు జడములు - అవి యేవస్తువును ప్రకాశింపచేయలేవు. అందుచేత ఆత్మ ఒక్కటే అన్ని పదార్థములను ప్రకాశింపచేయునది - అందుచేత ఆత్మ ప్రకాశస్వరూపము -).”తేజస్తే జస్వి నామహం” - (శ్రీమద్భగవద్గీత- 10 -36)

  1. “యో గుణః సగుణుని కదాచిత్ స్యాత్, కదాచిత్ నస్యాత్ యథా వస్త్రస్య నీల పీతాదిగుణః కదా చిదస్తి, కదా చిన్నాస్తి, తద్వత్. తస్మాత్ యో గుణః న ఆగమాపాయీ భవతి. జ్ఞానంతు నిత్యత్వాత్ ఆగమాపాయిన భవతి తస్మాత్ ఆత్మనః స్వరూపమేవ జ్ఞానం”

(గుణము కలది గుణి. గుణిలో ఏ గుణము కలదో అది దానిలో ఒకప్పుడు ఉండును, ఒకప్పుడు ఉండదు - బట్ట ఒకప్పుడు నీలిరంగుగాను, ఇంకొకప్పుడు పసుపురంగు గలదిగాను ఉండును. ఆ ప్రకారముగానే గుణి యొక్క గుణములు వచ్చుచు, పోవుచుండును. అందుచేత గుణిలోని గుణము ఆగమాపాయి - జ్ఞానము నిత్యమైనదగుటవలన ఆగమపాయి కాదు - అందుచేత ఆత్మయొక్క స్వరూపమే జ్ఞానము).

  1. “జ్ఞానం వినా న కదాపి ఆత్మాభవతి. తస్మాత్ జ్ఞానం ఆత్మనః స్వరూపం - యధా ఔష్ణ్యం వినా కథాపి అగ్నేః అభావాత్. ఔష్ణ్యం అగ్నేః స్వరూపమేవ తథా జ్ఞానమపి ఆత్మనః స్వరూపమేవ. య ఆగమాపాయి సగుణః, ఔష్ణ్యం జ్ఞానంచ ఆగమాపాయి రహితే. తస్మాత్ తే క్రమేణా అగ్నేః ఆత్మనశ్చ స్వరూప భూతే.

యద్వస్తు కథా చిద్భవతి కదా చిన్నభవతి తథా మాపాయి భవతి“.

(జ్ఞానం లేక ఆత్మ ఉండదు. అందుచేత జ్ఞానమే ఆత్మ యొక్క స్వరూపము - ఉష్నములేని అగ్ని ఉండనట్లు. ఉష్ణత్వము అగ్నియొక్క స్వరూపమే. ఈ ప్రకారముగానే జ్ఞానము ఆత్మయొక్క స్వరూపము. ఏది ఆగమాపాయి యో అది గుణము. అగ్నియొక్క ఉష్ణత్వము, ఆత్మయొక్క జ్ఞానము ఆగమాపా యిలుకావు. అందుచేత ఆ రెండునూ - ఉష్ణత్వము అగ్నియొక్క స్వరూపము, జ్ఞానము ఆత్మయొక్కస్వరూపము, ఏ వస్తువు ఒకప్పుడు ఉండి మరొకప్పుడు ఉండదో అది ఆగమాపాయి.

  1. “ఆభాసద్వారా వా సాక్షాత్ వృత్తిద్వారావా ఆత్మ స్వరూప జ్ఞానేనైవ సర్వ వ్యవహారః సిద్ధ్యతి. జ్ఞానం వినాతు న కోపి వ్యవహారః సిద్ధ్యతి ఇత్థం సర్వ పర్కాశకః జ్ఞాన స్వరూపః ఆత్మా ఏవ తస్మాత్ ఆత్మా చిద్రూపః” . (విచారసాగరము)

(అభాసరూపముగాగాని, సాక్షాత్ వృత్తిద్వారాగాని ఆత్మ స్వరూపమైన జ్ఞానము చేతనే అన్ని వ్యాపారములు సిద్ధించుచున్నవి. జ్ఞానములేక ఏ వ్యవహారము సిద్ధించదు - ఏ పనియు జరగదు). ఈ ప్రకారముగా అన్నింటిని ప్రకాశింపచేయు జ్ఞానస్వరూపమే ఆత్మ. అందుచేత ఆత్మ చిద్రూపుడు).

  1. “నానందం, ననిరానందం, నచలం నాచలం స్థిరం |

న సన్నాసన్నచైతేషాం మధ్యం జ్ఞానిమనో విదుః |

యథా సౌక్ష్మ్యాచ్చిదాబాస్య ఆకాశో నోప లభ్యతే |

తథా నిరంశశ్చిద్భావ సర్వగోపి నలక్ష్యతే |

సర్వ సంకల్ప రహితా సర్వ సంజ్ఞా వివర్జితా |

సైషా చిద వినాశాత్మా స్వాత్మేత్యాది, కృతాభిధా |

ఆకాశశ శత భాగా చ్చావ జ్ఞేషు విష్కల రూపిణీ |

సకలామల సంసార స్వరూపై కాత్మ దర్శినీ |

నాస్తమేతి, నచోదేతి నోత్తి ష్టతి న తిష్టతి |

న చయాతి న చాయాతి నచనేహ నచేహ చిత్ |

సైషా చిదమలాకారా నిర్వికల్పా నిరాస్పదా“.

(ఆనందముకాదు, ఆనందముకానిదికాదు, చలించునదికాదు, చలించనిదికాదు, స్థిరమైనదికాదు, సత్తుకాదు, అసత్తుకాదు వీటికి మధ్యమైనది అని తెలియుదురు - సూక్ష్మమైన ఆకాశమెట్లు కనబడదో అంశరహితుడైన చిద్రూపుడు అన్నింటిలోపల ఉన్నప్పటికీ కనబడడు. ఏ విధమైన లేనిదీ, ఏ పేరులేనిదీ, అదియే వినాశములేని రూపముగల చిత్ అని చెప్పబడుచున్నది. నాశములేనిది, జన్మలేనిది, సంచరించునది, సంచారములేనిది, నిర్మలాకారముగలది, నిర్వికల్పము, నిరాస్పదమైనది. ఇటువంటిది చిత్ - (చిద్రూపము).

Transliteration
  1. cidēvarūpaṃ yasya saḥ cidrūpaḥ, cinmātraḥ ityarthaḥ.

(cittē rūpamugāgalavāḍu - cinmātruḍu ani arthamu - caitanyamē bhagavaṃtuḍu).

  1. ātmā cidrūpō asti - prakāśarūpaṃ jñānamēva cidityucyatē.

(ātma cidrūpuḍu - prakāśarūpamagu jñānamē cit ani ceppabaḍucunnadi).

  1. “aṃtaḥkaraṇaṃ iṃdriyāṇi ca jaḍāni. taiḥ kasyāpi vastu naḥ prakāśō nasyāt tasmāt ātmaiva sarpa

padārthānāṃ. prakāśakaḥ ataśca ātmā prakāśasvarūpaḥ”.

(aṃtaḥkaraṇamu, iṃdriyamulu jaḍamulu - avi yēvastuvunu prakāśiṃpacēyalēvu. aṃducēta ātma okkaṭē anni padārthamulanu prakāśiṃpacēyunadi - aṃducēta ātma prakāśasvarūpamu -).”tējastē jasvi nāmahaṃ” - (śrīmadbhagavadgīta- 10 -36)

  1. “yō guṇaḥ saguṇuni kadācit syāt, kadācit nasyāt yathā vastrasya nīla pītādiguṇaḥ kadā cidasti, kadā cinnāsti, tadvat. tasmāt yō guṇaḥ na āgamāpāyī bhavati. jñānaṃtu nityatvāt āgamāpāyina bhavati tasmāt ātmanaḥ svarūpamēva jñānaṃ”

(guṇamu kaladi guṇi. guṇilō ē guṇamu kaladō adi dānilō okappuḍu uṃḍunu, okappuḍu uṃḍadu - baṭṭa okappuḍu nīliraṃgugānu, iṃkokappuḍu pasupuraṃgu galadigānu uṃḍunu. ā prakāramugānē guṇi yokka guṇamulu vaccucu, pōvucuṃḍunu. aṃducēta guṇilōni guṇamu āgamāpāyi - jñānamu nityamainadaguṭavalana āgamapāyi kādu - aṃducēta ātmayokka svarūpamē jñānamu).

  1. “jñānaṃ vinā na kadāpi ātmābhavati. tasmāt jñānaṃ ātmanaḥ svarūpaṃ - yadhā auṣṇyaṃ vinā kathāpi agnēḥ abhāvāt. auṣṇyaṃ agnēḥ svarūpamēva tathā jñānamapi ātmanaḥ svarūpamēva. ya āgamāpāyi saguṇaḥ, auṣṇyaṃ jñānaṃca āgamāpāyi rahitē. tasmāt tē kramēṇā agnēḥ ātmanaśca svarūpa bhūtē.

yadvastu kathā cidbhavati kadā cinnabhavati tathā māpāyi bhavati”.

(jñānaṃ lēka ātma uṃḍadu. aṃducēta jñānamē ātma yokka svarūpamu - uṣnamulēni agni uṃḍanaṭlu. uṣṇatvamu agniyokka svarūpamē. ī prakāramugānē jñānamu ātmayokka svarūpamu. ēdi āgamāpāyi yō adi guṇamu. agniyokka uṣṇatvamu, ātmayokka jñānamu āgamāpā yilukāvu. aṃducēta ā reṃḍunū - uṣṇatvamu agniyokka svarūpamu, jñānamu ātmayokkasvarūpamu, ē vastuvu okappuḍu uṃḍi marokappuḍu uṃḍadō adi āgamāpāyi.

  1. “ābhāsadvārā vā sākṣāt vṛttidvārāvā ātma svarūpa jñānēnaiva sarva vyavahāraḥ siddhyati. jñānaṃ vinātu na kōpi vyavahāraḥ siddhyati itthaṃ sarva parkāśakaḥ jñāna svarūpaḥ ātmā ēva tasmāt ātmā cidrūpaḥ” . (vicārasāgaramu)

(abhāsarūpamugāgāni, sākṣāt vṛttidvārāgāni ātma svarūpamaina jñānamu cētanē anni vyāpāramulu siddhiṃcucunnavi. jñānamulēka ē vyavahāramu siddhiṃcadu - ē paniyu jaragadu). ī prakāramugā anniṃṭini prakāśiṃpacēyu jñānasvarūpamē ātma. aṃducēta ātma cidrūpuḍu).

  1. “nānaṃdaṃ, nanirānaṃdaṃ, nacalaṃ nācalaṃ sthiraṃ |

na sannāsannacaitēṣāṃ madhyaṃ jñānimanō viduḥ |

yathā saukṣmyāccidābāsya ākāśō nōpa labhyatē |

tathā niraṃśaścidbhāva sarvagōpi nalakṣyatē |

sarva saṃkalpa rahitā sarva saṃjñā vivarjitā |

saiṣā cida vināśātmā svātmētyādi, kṛtābhidhā |

ākāśaśa śata bhāgā ccāva jñēṣu viṣkala rūpiṇī |

sakalāmala saṃsāra svarūpai kātma darśinī |

nāstamēti, nacōdēti nōtti ṣṭati na tiṣṭati |

na cayāti na cāyāti nacanēha nacēha cit |

saiṣā cidamalākārā nirvikalpā nirāspadā”.

(ānaṃdamukādu, ānaṃdamukānidikādu, caliṃcunadikādu, caliṃcanidikādu, sthiramainadikādu, sattukādu, asattukādu vīṭiki madhyamainadi ani teliyuduru - sūkṣmamaina ākāśameṭlu kanabaḍadō aṃśarahituḍaina cidrūpuḍu anniṃṭilōpala unnappaṭikī kanabaḍaḍu. ē vidhamaina lēnidī, ē pērulēnidī, adiyē vināśamulēni rūpamugala cit ani ceppabaḍucunnadi. nāśamulēnidi, janmalēnidi, saṃcariṃcunadi, saṃcāramulēnidi, nirmalākāramugaladi, nirvikalpamu, nirāspadamainadi. iṭuvaṃṭidi cit - (cidrūpamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.