← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చింతా దోషములు ciṃtā dōṣamulu

Original — తెలుగు

“స్త్రీ చింతనేన కామో, ధనచింతనేన లోభో, నాస్తికానాం చింతనేన ఈశ్వరే, అవిశ్వాసో,వైరిణాం చింతనేన చక్రోథః సంజాయతే. అత ఏవ ఏతాం చతుర్ణాం చరిత్రం యథా సంభవం శ్రోతప్యమేవ న”.

(స్త్రీగుఱించి చింతించుటచేత కామము, ధనముగురించి చింతించుటచేత లోభము, నాస్తికులను గుఱించి చింతించుటచేత భగవంతునియందు నమ్మకము లేకపోవుట, శత్రువులగుఱించి చింతించుటచేత క్రోధము కలుగును. అందు ఈ నలుగురి చరిత్రలను వినకూడదు - వాటిగుఱించి ఆలోచించకూడదు).

Transliteration

“strī ciṃtanēna kāmō, dhanaciṃtanēna lōbhō, nāstikānāṃ ciṃtanēna īśvarē, aviśvāsō,vairiṇāṃ ciṃtanēna cakrōthaḥ saṃjāyatē. ata ēva ētāṃ caturṇāṃ caritraṃ yathā saṃbhavaṃ śrōtapyamēva na”.

(strīguṟiṃci ciṃtiṃcuṭacēta kāmamu, dhanamuguriṃci ciṃtiṃcuṭacēta lōbhamu, nāstikulanu guṟiṃci ciṃtiṃcuṭacēta bhagavaṃtuniyaṃdu nammakamu lēkapōvuṭa, śatruvulaguṟiṃci ciṃtiṃcuṭacēta krōdhamu kalugunu. aṃdu ī naluguri caritralanu vinakūḍadu - vāṭiguṟiṃci ālōciṃcakūḍadu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.