← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చింతా ciṃtā

Original — తెలుగు
  1. విషయాను ధ్యానం - (విషయముల గుఱించి ధ్యానించుట).

  2. మనస్సునకు విచారము, దుఃఖము కలుగచేయు వాటిని గుఱించి ఆలోచించుట.

Transliteration
  1. viṣayānu dhyānaṃ - (viṣayamula guṟiṃci dhyāniṃcuṭa).

  2. manassunaku vicāramu, duḥkhamu kalugacēyu vāṭini guṟiṃci ālōciṃcuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.