← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చింతామణి ciṃtāmaṇi

Original — తెలుగు
  1. చింతితదాయీ మణిః(తన గుఱించి చింతించినంత మాత్రమున కోరికలనిచ్చు దేవమణి).

  2. అశేషా ఖిలషితదాన సమర్థః -(కోరినకోరికలనన్నింటిని ఇచ్చు సామర్థ్యముగలమణి).

Transliteration
  1. ciṃtitadāyī maṇiḥ(tana guṟiṃci ciṃtiṃcinaṃta mātramuna kōrikalaniccu dēvamaṇi).

  2. aśēṣā khilaṣitadāna samarthaḥ -(kōrinakōrikalananniṃṭini iccu sāmarthyamugalamaṇi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.