పలుమార్లు తలచుట.
చింతనం నామ శ్రవణ మననాభ్యాం అధిగతే (అ)ర్థే సాక్షాత్కారం జనయితుం విజాతీయ ప్రత్యయానంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహః -.
(ఏ విషయమై - ఏ దేవుని విషయమై - శ్రవణమననములుచేసి సాఖ్సాత్కారము పొందదలచునో దాని గుఱించియే ఇతరమును మాని ప్రవాహ రూపముగా తలచుట).
palumārlu talacuṭa.
ciṃtanaṃ nāma śravaṇa mananābhyāṃ adhigatē (a)rthē sākṣātkāraṃ janayituṃ vijātīya pratyayānaṃtarita sajātīya pratyaya pravāhaḥ -.
(ē viṣayamai - ē dēvuni viṣayamai - śravaṇamananamulucēsi sākhsātkāramu poṃdadalacunō dāni guṟiṃciyē itaramunu māni pravāha rūpamugā talacuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.