← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చిన్మాత్రం cinmātraṃ

Original — తెలుగు
  1. జ్ఞానైకరసం; చిదేకరసత్వాత్ చిన్మాత్రం - (చైతన్యమాత్రమే అయినవాడు; జ్ఞానఘనుడు).

  2. స్వయంప్రకాశత్వం హి చిత్త్వం. (చిత్ అనగా స్వయముగా ప్రకాశించునది).

  3. తన్మాత్రం - (భగవత్తత్త్వముమాత్రమే - ఆత్మతత్వమైనవాడు).

Transliteration
  1. jñānaikarasaṃ; cidēkarasatvāt cinmātraṃ - (caitanyamātramē ayinavāḍu; jñānaghanuḍu).

  2. svayaṃprakāśatvaṃ hi cittvaṃ. (cit anagā svayamugā prakāśiṃcunadi).

  3. tanmātraṃ - (bhagavattattvamumātramē - ātmatatvamainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.