← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చిన్మయం cinmayaṃ

Original — తెలుగు

చిన్మాత్రం; చిద్రూపం.

(చిత్కలయే ఆకారముగా గలవాడు), (చైతన్యమే అయినవాడు. తనలో ఉన్నదంతా చైతన్యమే, జ్ఞానమే అయినవాడు).

Transliteration

cinmātraṃ; cidrūpaṃ.

(citkalayē ākāramugā galavāḍu), (caitanyamē ayinavāḍu. tanalō unnadaṃtā caitanyamē, jñānamē ayinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.