← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చిన్ముద్ర cinmudra

Original — తెలుగు
  1. జ్ఞానముద్ర.

  2. “అంగుష్ట తర్జనీ యోగః చిన్ముద్రా ఇతి కీర్త్యతే”(బొటనవ్రేలు, తర్జనీ వేలు కలిపిన చిన్ముద్ర యగును - “ఇయం భద్రాముద్రా, లోపాముద్రా, తర్కముద్రా, జ్ఞానముద్రా చ ఇతి కీర్త్యతే”.

(ఇదియే భద్రాముద్ర అని, లోపాముద్ర అని, తర్కముద్ర్ఫ అని, జ్ఞానముద్ర అని చెప్పబడుచున్నది).

Transliteration
  1. jñānamudra.

  2. “aṃguṣṭa tarjanī yōgaḥ cinmudrā iti kīrtyatē”(boṭanavrēlu, tarjanī vēlu kalipina cinmudra yagunu - “iyaṃ bhadrāmudrā, lōpāmudrā, tarkamudrā, jñānamudrā ca iti kīrtyatē”.

(idiyē bhadrāmudra ani, lōpāmudra ani, tarkamudrpha ani, jñānamudra ani ceppabaḍucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.