పురాణమునిః; నారాయణః, పురాకిల భగవాన్ బదరికారణ్యే నారాయణావతారే తపసి స్థితవాన్ ఇతి పురాణ వచనాత్ -
(చాలాకాలము క్రిందట మునియై తపస్సుచేసినవాడు - పూర్వము భగవంతుడు బదరికారణ్యమందు నారాయణుడు (నరనారాయణులలో నొకడు)అను అవతారమెత్తి తపస్సు చేసెను అని పురాణము చెప్పుచున్నది).
purāṇamuniḥ; nārāyaṇaḥ, purākila bhagavān badarikāraṇyē nārāyaṇāvatārē tapasi sthitavān iti purāṇa vacanāt -
(cālākālamu kriṃdaṭa muniyai tapassucēsinavāḍu - pūrvamu bhagavaṃtuḍu badarikāraṇyamaṃdu nārāyaṇuḍu (naranārāyaṇulalō nokaḍu)anu avatārametti tapassu cēsenu ani purāṇamu ceppucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.