← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చిత్త దోషములు citta dōṣamulu

Original — తెలుగు

“చిత్తే(అ)పి బహవో దోషా వర్తం తేహి నరంతరం |

కామ క్రోధౌ లోభమోహౌ విషాదేర్ష్యా భయాదయః |

యే సంత్యే తైర్గ్రస్త చిత్తే భోగినః కిం సుఖం భవేత్ ||’. (అనుభూతి ప్రకాశికాయాం)

(చిత్తమునందెల్లపుడు అనేకదోషములుండును - కామక్రోధములు, లోభమోహములు, విషాదము, ఈర్ష, భయము మొదలగునవి. ఈ దోషములు చిత్తమందుండుటవలన ఏమి సుఖమనుభవింతురు ?).

Transliteration

“cittē(a)pi bahavō dōṣā vartaṃ tēhi naraṃtaraṃ |

kāma krōdhau lōbhamōhau viṣādērṣyā bhayādayaḥ |

yē saṃtyē tairgrasta cittē bhōginaḥ kiṃ sukhaṃ bhavēt ||’. (anubhūti prakāśikāyāṃ)

(cittamunaṃdellapuḍu anēkadōṣamuluṃḍunu - kāmakrōdhamulu, lōbhamōhamulu, viṣādamu, īrṣa, bhayamu modalagunavi. ī dōṣamulu cittamaṃduṃḍuṭavalana ēmi sukhamanubhaviṃturu ?).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.