← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చిత్త ప్రసాదము citta prasādamu

Original — తెలుగు
  1. ప్రసాదో నామ రాగద్వేష నివృత్త పూర్వకమేకాగ్రతా.

(చిత్తప్రసాదమనగా రాగద్వేషములు తొలగించినతర్వాత చిత్తమును ఏకాగ్రత చేయుట - ఒకేదానియందే - భగవంతునియందే లగ్నమగునట్లు చేయుట).

  1. “వీతరాగ విషయం వా చిత్తం” (పతంజలి - 1 - 37)

(విషయములందు అనురాగము లేని చిత్తమువలన ప్రసాదము - శాంతి - కలుగును).

  1. మైత్రీకరుణా ముదితోపేక్షాణాం సుఖ దుఃఖ పుణ్యా పుణ్య విషయాణాం భావనాతశ్చిత్త ప్రసాదనం“.

(పతంజలి - యోగసూత్రములు - 1 - 33)

(సఖులయడల మిత్రత్వము, ఆర్తులయడ కరుణ, సత్పురుషులయడల సంతోషము, దుష్టులయడల ఉదాసీనత్వము, సుఖ దుఃఖములు, పుణ్యపాపములు వీటిగుఱించి ఆలోచనవలన చిత్తమునకు ప్రసాదము - శాంతి కలుగును).

  1. “యథాభిమత ధ్యానా ద్వా’ (పతంజలి - 1 - 39)

(కోరినవిషయముగుఱించి ధ్యానము చేయుటవలన చిత్త ప్రసాదము - శాంతి కలుగును).

Transliteration
  1. prasādō nāma rāgadvēṣa nivṛtta pūrvakamēkāgratā.

(cittaprasādamanagā rāgadvēṣamulu tolagiṃcinatarvāta cittamunu ēkāgrata cēyuṭa - okēdāniyaṃdē - bhagavaṃtuniyaṃdē lagnamagunaṭlu cēyuṭa).

  1. “vītarāga viṣayaṃ vā cittaṃ” (pataṃjali - 1 - 37)

(viṣayamulaṃdu anurāgamu lēni cittamuvalana prasādamu - śāṃti - kalugunu).

  1. maitrīkaruṇā muditōpēkṣāṇāṃ sukha duḥkha puṇyā puṇya viṣayāṇāṃ bhāvanātaścitta prasādanaṃ”.

(pataṃjali - yōgasūtramulu - 1 - 33)

(sakhulayaḍala mitratvamu, ārtulayaḍa karuṇa, satpuruṣulayaḍala saṃtōṣamu, duṣṭulayaḍala udāsīnatvamu, sukha duḥkhamulu, puṇyapāpamulu vīṭiguṟiṃci ālōcanavalana cittamunaku prasādamu - śāṃti kalugunu).

  1. “yathābhimata dhyānā dvā’ (pataṃjali - 1 - 39)

(kōrinaviṣayamuguṟiṃci dhyānamu cēyuṭavalana citta prasādamu - śāṃti kalugunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.