“వ్యాధి, స్త్యాన, సంశయ, ప్రమాదాలస్యా విరతి భ్రాంతి దర్శనాలబ్ద భూమికత్వానవస్థిత త్వాని చిత్త విక్షేపాస్తే (అ)oతరాయాః |.
(చిత్తవిక్షేపమనగా చిత్తమును చలింపచేయునది - ప్రణవజపమునకు - యోగమునకు అంతరాయములైనవి, ఆటంకము కలుగచేయునవి. ఇవి తొమ్మిది రకములు - రోగము, స్త్యానము, (సంశయము), ప్రమాదము, ఆలస్యము,విరతి, భ్రాంతిదర్శనము, అలబ్ధ భూమికత్వము, అనవస్థితత్వము. స్త్యానము అనగా చురుకుతనము లేకపోవుట. ప్రమాదము అనగా జాగ్రత్తలేకపోవుట. ఆలస్యము, ప్రయత్నము చేయకుండుట. అవిరతి అనగా విషయభోగములందు ఆసక్తి కలిగియుండుట. అలబ్ధభూమికత్త్వము అనగా యోగాభ్యాసములో భూమికలను పొందకుండుట.అనవస్థితము అనగా లభించిన యోగభూమికయందు స్థిరత్వము లేకుండుట).
“vyādhi, styāna, saṃśaya, pramādālasyā virati bhrāṃti darśanālabda bhūmikatvānavasthita tvāni citta vikṣēpāstē (a)otarāyāḥ |.
(cittavikṣēpamanagā cittamunu caliṃpacēyunadi - praṇavajapamunaku - yōgamunaku aṃtarāyamulainavi, āṭaṃkamu kalugacēyunavi. ivi tommidi rakamulu - rōgamu, styānamu, (saṃśayamu), pramādamu, ālasyamu,virati, bhrāṃtidarśanamu, alabdha bhūmikatvamu, anavasthitatvamu. styānamu anagā curukutanamu lēkapōvuṭa. pramādamu anagā jāgrattalēkapōvuṭa. ālasyamu, prayatnamu cēyakuṃḍuṭa. avirati anagā viṣayabhōgamulaṃdu āsakti kaligiyuṃḍuṭa. alabdhabhūmikattvamu anagā yōgābhyāsamulō bhūmikalanu poṃdakuṃḍuṭa.anavasthitamu anagā labhiṃcina yōgabhūmikayaṃdu sthiratvamu lēkuṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.