← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చిత్తనాశము cittanāśamu

Original — తెలుగు

“ద్వౌ క్రమౌ చిత్త నాశస్య యోగం, జ్ఞానం చ రాఘవ |

యోగస్త ద్వృత్తి నిరోధోహి జ్ఞానం సమ్యగవేక్షణం ||“.

(చిత్తనాశమునకు రెండు మార్గములు - యోగము, జ్ఞానము. యోగమనగా చిత్తముయొక్క వృత్తిని నిరోధించుట - మనస్సును ఇతరవిషయములందు పోకుండ అరికట్టుట. జ్ఞానమనగా భగవంతుని గుఱించి ఆలోచించుట, భగవంతుని సాక్షాత్కారము పొందుట).

Transliteration

“dvau kramau citta nāśasya yōgaṃ, jñānaṃ ca rāghava |

yōgasta dvṛtti nirōdhōhi jñānaṃ samyagavēkṣaṇaṃ ||“.

(cittanāśamunaku reṃḍu mārgamulu - yōgamu, jñānamu. yōgamanagā cittamuyokka vṛttini nirōdhiṃcuṭa - manassunu itaraviṣayamulaṃdu pōkuṃḍa arikaṭṭuṭa. jñānamanagā bhagavaṃtuni guṟiṃci ālōciṃcuṭa, bhagavaṃtuni sākṣātkāramu poṃduṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.