← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చిత్తవృత్తి నిరోధము cittavṛtti nirōdhamu

Original — తెలుగు
  1. “యోగశ్చిత్త వృత్తి నిరోధః” (చిత్త వృత్తిని నిరోధించుటయే యోగము).

  2. “అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః”. (పతంజలి - 1 - 12)

(అభ్యాసముచేతను, వైరాగ్యముచేతను చిత్తవృత్తులను నిరోధించవీలగును - ఈ రెండును కలిసి నిరోధించగలవు).

Transliteration
  1. “yōgaścitta vṛtti nirōdhaḥ” (citta vṛttini nirōdhiṃcuṭayē yōgamu).

  2. “abhyāsa vairāgyābhyāṃ tannirōdhaḥ”. (pataṃjali - 1 - 12)

(abhyāsamucētanu, vairāgyamucētanu cittavṛttulanu nirōdhiṃcavīlagunu - ī reṃḍunu kalisi nirōdhiṃcagalavu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.