చిత్త వ్యాపారాః (మనోవ్యాపారములు).
“జీవవంతుడైన పురుషునికి కర్తృత్వ భోక్తృత్వ సుఖత్వ దుఃఖత్వాది గుణాలు ఏవి కలవో అవి చిత్త ధర్మాలు, క్లేశరూపాలుగాబట్టి బంధమనిపించును. వాటినివారణ జీవన్ముక్తి” (బ్రహ్మవిద్యాసుధార్ణవము -
“ప్రయాణ విపర్యయౌ, వికల్ప నిద్రా స్మృతయః -
(ప్రయాణం = యదార్థ జ్ఞానము; విపర్యయము = విపరీత జ్ఞానము, వికల్పము - వస్తువునందు శూన్యజ్ఞానము; నిద్రా = అభావజ్ఞానము, స్మృతి = అనుభవమును తిరిగి స్మరించుట. ఈ అయిదు మనస్సుయొక్క వృత్తులు - చిత్త వృత్తులు).
(“ప్రయాణ, విపర్యయ, వికల్ప నిద్రా స్మృతయః - చిత్త వృత్తులు అయిదు విధములు: - క్లిష్టములు, అక్లిష్టములు - క్లేశములవలన అడ్డుకలవి, (ఆటంకము కలవి), ఆటంకములేనివి. - చిత్తవృత్తులు సత్వరజస్తమోగుణములవలన కలుగును - ప్రఖ్యా, ప్రవృత్తి - స్థితి సత్వగుణముతో కూడియున్నవి. మిగిలినవి క్లిష్టములు, ఆటంకములు కలవి).
నానావధాన సామథ్యం. (అనేకమైన అవధానములు చేయగల సామర్థ్యము).
“మన్యే దుర్జన చిత్తవృత్తి హరణే ధాతోపి భగ్నోద్యమః” (దుర్మార్గుని చిత్తవృత్తి మార్చుటకు బ్రహ్మతరముకాదు).
citta vyāpārāḥ (manōvyāpāramulu).
“jīvavaṃtuḍaina puruṣuniki kartṛtva bhōktṛtva sukhatva duḥkhatvādi guṇālu ēvi kalavō avi citta dharmālu, klēśarūpālugābaṭṭi baṃdhamanipiṃcunu. vāṭinivāraṇa jīvanmukti” (brahmavidyāsudhārṇavamu -
“prayāṇa viparyayau, vikalpa nidrā smṛtayaḥ -
(prayāṇaṃ = yadārtha jñānamu; viparyayamu = viparīta jñānamu, vikalpamu - vastuvunaṃdu śūnyajñānamu; nidrā = abhāvajñānamu, smṛti = anubhavamunu tirigi smariṃcuṭa. ī ayidu manassuyokka vṛttulu - citta vṛttulu).
(“prayāṇa, viparyaya, vikalpa nidrā smṛtayaḥ - citta vṛttulu ayidu vidhamulu: - kliṣṭamulu, akliṣṭamulu - klēśamulavalana aḍḍukalavi, (āṭaṃkamu kalavi), āṭaṃkamulēnivi. - cittavṛttulu satvarajastamōguṇamulavalana kalugunu - prakhyā, pravṛtti - sthiti satvaguṇamutō kūḍiyunnavi. migilinavi kliṣṭamulu, āṭaṃkamulu kalavi).
nānāvadhāna sāmathyaṃ. (anēkamaina avadhānamulu cēyagala sāmarthyamu).
“manyē durjana cittavṛtti haraṇē dhātōpi bhagnōdyamaḥ” (durmārguni cittavṛtti mārcuṭaku brahmataramukādu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.