“అహం బ్రహ్మాస్మి” ఇత్యనుసంథానం కుర్యాదితి స్వాజ్ఞం బ్రహ్మాభిముఖ్యేన చోదయతీతి చోదకః - వేదాంతమార్గదర్శికత్వాత్
(‘నేనే బ్రహ్మను’ అని అనుసంథానము చేయవలెను అని అజ్ఞాని అయిన తనను బ్రహ్మ చింతన గుఱించి భోధించువాడు - ప్రేరేపించువాడు. వేదాంతమార్గమును చూపించువాడు కనుక భోధకుడు). (భోదన = ప్రేరేపించుట).
“ahaṃ brahmāsmi” ityanusaṃthānaṃ kuryāditi svājñaṃ brahmābhimukhyēna cōdayatīti cōdakaḥ - vēdāṃtamārgadarśikatvāt
(‘nēnē brahmanu’ ani anusaṃthānamu cēyavalenu ani ajñāni ayina tananu brahma ciṃtana guṟiṃci bhōdhiṃcuvāḍu - prērēpiṃcuvāḍu. vēdāṃtamārgamunu cūpiṃcuvāḍu kanuka bhōdhakuḍu). (bhōdana = prērēpiṃcuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.