← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏక భక్తిః ēka bhaktiḥ

Original — తెలుగు
  1. ఏకస్మిన్నేవభక్తిః ఇత్యేక భక్తిః -

(ఒక్కనియందే, ఒకే దేవునియందే భక్తికలిగి యుండువాడు).

  1. “మయ్యేవ భక్తిర్నా న్యత్ర భక్తిః స ఏక భక్తిః ఉచ్యతే” ఇతి గారుడే (శ్రీ ఆనందతీర్థః )

(నాయందే భక్తిగలవాడు; మరి ఇతరమందుగాని, ఇతర దేవునియందుకాని భక్తిలేక నాయందే భక్తిగలవాడు అని గరుడపురాణములో చెప్పబడినది).

  1. “అన్యస్య భజనీయస్య అదర్శనాత్ సః ఏక భక్తిః” (శ్రీశంకరః )

(భజింప తగినవాడు మఱియొకడు లేనందున, భగవంతుని ఒక్కడినే భజించుటచేత ఏక భక్తుడు).

  1. “అవ్యభిచారిణీ భక్తిః -” (వ్యభిరించని భక్తిగలవాడు).

  2. “చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున |

ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ|

తేషాం జ్ఞానీ నిత్య యుక్త ఏక భక్తి ర్విశిష్యతే ||“. (శ్రీ మద్భగవద్గీత - 7 - 16. 17)

“యతో భగవతి ప్రత్యగ భిన్నో భ్రాంతి హానతః |

నమాహి హితమనా నిత్యం విక్షేపా భావతో బుధః |

ఏకశ్మింశ్చిద్ఘనే శుద్ధే భగవత్యే వ యస్యహి |

సదానురక్తి రత్యం తా పరప్రేమాస్పదత్వతః |

విషయాంతర బాధాచ్చ నాస్తాన్య విషయే రతిః ||“. (గీతాభావప్రకాశము - 7 - 107 to 109 )

(భ్రాంతిలేక, ఎల్లపుడు సమాహితమైన మనస్సు కలిగియుండి, విక్షేపము లేకయుండి ప్రత్యగాత్మకన్న వేఱుకానటువంటిన్నీ శుద్ధము, చిద్ఘనము అయిన భగవంతుని ఒక్కనియందే పరమభక్తికి ఆస్పదమగుటవలన - నాయందే ఎల్లపుడు మిక్కిలి అనురక్తి కలిగియుండి, నేనుగాని ఇతరవస్తువునందు లేకయుండువాడు ఏకభక్తి గలవాడు - నన్ను నాలుగు విధముల వారు భజించెదరు - ఆర్తుడు - బాధలోనున్నవాడు, బ్రహ్మజ్ఞానము పొందుటకు ఇచ్ఛగలవాడు. ఏదేని ఒక ప్రయోజనము గలవాడు; బ్రహ్మజ్ఞాని. ఈ నలుగురులోను వీరందరిలో నిత్తయుక్తుడై ఏక భక్తుడైనవాడు ఉత్కృష్టుడు).

Transliteration
  1. ēkasminnēvabhaktiḥ ityēka bhaktiḥ -

(okkaniyaṃdē, okē dēvuniyaṃdē bhaktikaligi yuṃḍuvāḍu).

  1. “mayyēva bhaktirnā nyatra bhaktiḥ sa ēka bhaktiḥ ucyatē” iti gāruḍē (śrī ānaṃdatīrthaḥ )

(nāyaṃdē bhaktigalavāḍu; mari itaramaṃdugāni, itara dēvuniyaṃdukāni bhaktilēka nāyaṃdē bhaktigalavāḍu ani garuḍapurāṇamulō ceppabaḍinadi).

  1. “anyasya bhajanīyasya adarśanāt saḥ ēka bhaktiḥ” (śrīśaṃkaraḥ )

(bhajiṃpa taginavāḍu maṟiyokaḍu lēnaṃduna, bhagavaṃtuni okkaḍinē bhajiṃcuṭacēta ēka bhaktuḍu).

  1. “avyabhicāriṇī bhaktiḥ -” (vyabhiriṃcani bhaktigalavāḍu).

  2. “caturvidhā bhajaṃtē māṃ janāḥ sukṛtinōrjuna |

ārtō jijñāsurarthārthī jñānīca bharatarṣabha|

tēṣāṃ jñānī nitya yukta ēka bhakti rviśiṣyatē ||“. (śrī madbhagavadgīta - 7 - 16. 17)

“yatō bhagavati pratyaga bhinnō bhrāṃti hānataḥ |

namāhi hitamanā nityaṃ vikṣēpā bhāvatō budhaḥ |

ēkaśmiṃścidghanē śuddhē bhagavatyē va yasyahi |

sadānurakti ratyaṃ tā paraprēmāspadatvataḥ |

viṣayāṃtara bādhācca nāstānya viṣayē ratiḥ ||“. (gītābhāvaprakāśamu - 7 - 107 to 109 )

(bhrāṃtilēka, ellapuḍu samāhitamaina manassu kaligiyuṃḍi, vikṣēpamu lēkayuṃḍi pratyagātmakanna vēṟukānaṭuvaṃṭinnī śuddhamu, cidghanamu ayina bhagavaṃtuni okkaniyaṃdē paramabhaktiki āspadamaguṭavalana - nāyaṃdē ellapuḍu mikkili anurakti kaligiyuṃḍi, nēnugāni itaravastuvunaṃdu lēkayuṃḍuvāḍu ēkabhakti galavāḍu - nannu nālugu vidhamula vāru bhajiṃcedaru - ārtuḍu - bādhalōnunnavāḍu, brahmajñānamu poṃduṭaku icchagalavāḍu. ēdēni oka prayōjanamu galavāḍu; brahmajñāni. ī nalugurulōnu vīraṃdarilō nittayuktuḍai ēka bhaktuḍainavāḍu utkṛṣṭuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.