← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏక ఏవ ఆత్మా ēka ēva ātmā

Original — తెలుగు
  1. “ఏక ఏవ ఆత్మా మంతవ్యో - - - |

ఏక ఏవహి భూతాత్మా భూతే భూతేహి వ్యవస్థితః |

ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్“. || (అమృతబిందూపనిషత్)

(ఆత్మ ఒక్కటే - అతనినే ధ్యానించవలెను - ప్రతి భూతములోను ఉన్న భూతాత్మ అనునది ఒక్కటే. అది అనేక ప్రకారములుగా చెప్పబడుచున్నది. ఆత్మ ఉన్న ఉపాధి వేరుగాని ఆత్మ ఒకటే - ఉపాధులు వేరు గాని వాటి అన్నింటిలోనున్న అంతరాత్మ ఒకటే అదే పరమాత్మ).

  1. “పంచభూత భౌతిక వ్యవస్థితః ఆత్మా ఏక ఏవహి స్వజ్ఞాది దృష్ట్యనురోధేన నభో జల బింబ ప్రతిబింబ భావమా పన్న చంద్రవత్ శివజీవ భేదేన ఏకథా బహుథా ఇవ దృశ్యతే, వస్తుతః ఆత్మనః ఏకత్వాత్”.

(ఆకాశములో నున్న చంద్రుడు, నీటిలో దాని వేరు వేరు ఉపాధులబట్టి, వేరు వేరు ప్రతిబింబములు కనబడినట్లు ఆత్మ ఒకటే అయినను జీవులనేకులలోని జీవాత్మ అనేకముగా కనబడును. వాస్తవముగా చంద్రుడు ఒకడే అయినట్లు ఆత్మ ఒక్కటే). (చూడుము - ఆత్మ)

Transliteration
  1. “ēka ēva ātmā maṃtavyō - - - |

ēka ēvahi bhūtātmā bhūtē bhūtēhi vyavasthitaḥ |

ēkadhā bahudhā caiva dṛśyatē jalacaṃdravat”. || (amṛtabiṃdūpaniṣat)

(ātma okkaṭē - ataninē dhyāniṃcavalenu - prati bhūtamulōnu unna bhūtātma anunadi okkaṭē. adi anēka prakāramulugā ceppabaḍucunnadi. ātma unna upādhi vērugāni ātma okaṭē - upādhulu vēru gāni vāṭi anniṃṭilōnunna aṃtarātma okaṭē adē paramātma).

  1. “paṃcabhūta bhautika vyavasthitaḥ ātmā ēka ēvahi svajñādi dṛṣṭyanurōdhēna nabhō jala biṃba pratibiṃba bhāvamā panna caṃdravat śivajīva bhēdēna ēkathā bahuthā iva dṛśyatē, vastutaḥ ātmanaḥ ēkatvāt”.

(ākāśamulō nunna caṃdruḍu, nīṭilō dāni vēru vēru upādhulabaṭṭi, vēru vēru pratibiṃbamulu kanabaḍinaṭlu ātma okaṭē ayinanu jīvulanēkulalōni jīvātma anēkamugā kanabaḍunu. vāstavamugā caṃdruḍu okaḍē ayinaṭlu ātma okkaṭē). (cūḍumu - ātma)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.