← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏక నీడం ēka nīḍaṃ

Original — తెలుగు
  1. ఏకం ముఖ్యం నీడం అధిష్ఠానం సోపాదానస్య జగతః ఇత్యర్థః -

(జగత్తు అంతటకీ ఒకే అధిష్ఠానమైనవాడు, ఒకే ఉపాదానమైనవాడు - భగవంతుడు).

  1. ఏకత్వేన విశ్వమవస్థితం సత్, తాదా త్మ్యంప్రాప్నోతి, ఐకాధికరణ్యం.

(ప్రపంచమంతయు ఒకే సత్పదార్థము అయిన పదార్థమే అని తాదాత్మ్యమును పొందినవాడు).

Transliteration
  1. ēkaṃ mukhyaṃ nīḍaṃ adhiṣṭhānaṃ sōpādānasya jagataḥ ityarthaḥ -

(jagattu aṃtaṭakī okē adhiṣṭhānamainavāḍu, okē upādānamainavāḍu - bhagavaṃtuḍu).

  1. ēkatvēna viśvamavasthitaṃ sat, tādā tmyaṃprāpnōti, aikādhikaraṇyaṃ.

(prapaṃcamaṃtayu okē satpadārthamu ayina padārthamē ani tādātmyamunu poṃdinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.