← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏక స్వరూపం ēka svarūpaṃ

Original — తెలుగు

ఏక స్వరూపశబ్దేన వృద్ధి పరిణామ రాహిత్యం వివక్షితం.

(భగవంతుడు ఒకే రూపము కలవాడు - అనగా వృద్ధిపొందుటగాని, మార్పుచెందుటగాని లేనివాడు, ఎల్లపుడు ఒకే రీతిగానుండువాడు).

Transliteration

ēka svarūpaśabdēna vṛddhi pariṇāma rāhityaṃ vivakṣitaṃ.

(bhagavaṃtuḍu okē rūpamu kalavāḍu - anagā vṛddhipoṃduṭagāni, mārpuceṃduṭagāni lēnivāḍu, ellapuḍu okē rītigānuṃḍuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.