సన్యాసి -
(సన్యాసులు నాలుగు విధములు - కుటీచకుడు, బహూదకుడు, హంసుడు, పరమహంసుడు - వీరిలో ముందుచెప్పినవారి కంటె తర్వాత చెప్పిన వారు, ఒకరికంటె ఒకరు, ఉత్తములు). మొదట చెప్పబడిన రెండు తెగలవారుమూడు దండములు, హంసుడు ఒక దండమును ధరింతురు - పరమ హంసునకు దండము లేదు).
sanyāsi -
(sanyāsulu nālugu vidhamulu - kuṭīcakuḍu, bahūdakuḍu, haṃsuḍu, paramahaṃsuḍu - vīrilō muṃduceppinavāri kaṃṭe tarvāta ceppina vāru, okarikaṃṭe okaru, uttamulu). modaṭa ceppabaḍina reṃḍu tegalavārumūḍu daṃḍamulu, haṃsuḍu oka daṃḍamunu dhariṃturu - parama haṃsunaku daṃḍamu lēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.