← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకాదశేంద్రియములు ēkādaśēṃdriyamulu

Original — తెలుగు

“శ్లో||. ఏకాదశేంద్రియాణ్యాహుః యాని పూర్వే మనీషిణః |

తాని సమ్యక్ప్రవక్ష్యామి యథా వదను పూర్వ శః |

శ్రోత్రం త్వక్చక్షుషీ జిహ్వా నాసికా చైవ పంచమీ |

పాయూపస్థం హస్తపాదం వాక్చైవ దశమీ స్మృతా |

ఏకా దశం మనో జ్ఞేయం స్వగుణీనో భయాత్మకం |

యస్మిన్ జితే జితా వేతౌ భవతః పంచకౌ గణే ||“.

(పూర్వ విద్వాన్సులు పదునొకండు ఇంద్రియములు అని చెప్పిరి. వాటిని క్రమముగ చెప్పెదను - చెవి, చర్మము, కన్నులు, నాలుక, ముక్కు - ఈ అయిదు జ్ఞానేంద్రియములు; గుదము, మర్మేంద్రియము, కాళ్ళు, చేతులు, వాక్కు - ఈ అయిదు కర్మేంద్రియములు. మనస్సు పదునొకండవ ఇంద్రియము. అదియే గుణములననుసరించి జ్ఞానేంద్రి యముగను, కర్మేంద్రియముగను మారును - దీనిని జయించిన మిగిలిన డశేంద్రియములను జయించినట్లే).

Transliteration

“ślō||. ēkādaśēṃdriyāṇyāhuḥ yāni pūrvē manīṣiṇaḥ |

tāni samyakpravakṣyāmi yathā vadanu pūrva śaḥ |

śrōtraṃ tvakcakṣuṣī jihvā nāsikā caiva paṃcamī |

pāyūpasthaṃ hastapādaṃ vākcaiva daśamī smṛtā |

ēkā daśaṃ manō jñēyaṃ svaguṇīnō bhayātmakaṃ |

yasmin jitē jitā vētau bhavataḥ paṃcakau gaṇē ||“.

(pūrva vidvānsulu padunokaṃḍu iṃdriyamulu ani ceppiri. vāṭini kramamuga ceppedanu - cevi, carmamu, kannulu, nāluka, mukku - ī ayidu jñānēṃdriyamulu; gudamu, marmēṃdriyamu, kāḷḷu, cētulu, vākku - ī ayidu karmēṃdriyamulu. manassu padunokaṃḍava iṃdriyamu. adiyē guṇamulananusariṃci jñānēṃdri yamuganu, karmēṃdriyamuganu mārunu - dīnini jayiṃcina migilina ḍaśēṃdriyamulanu jayiṃcinaṭlē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.