← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకధీః ēkadhīḥ

Original — తెలుగు
  1. ఏకస్మిన్నే వధీః చింతాయస్య తదేకధీః. (ఒక్కదాని యందే ఆలోచనగలవాడు).

  2. “మదస్య విషయే చేతోనాస్తి యస్య స ఏకధీః”. (గీతాభావప్రకాశము - 8 - 9)

(నాకన్న - భగవంతునికన్న - వేఱైన విషయమునందు మనస్సు లేనివాడు - నా ఒక్కనియందే ఆలోచనగలవాడు).

Transliteration
  1. ēkasminnē vadhīḥ ciṃtāyasya tadēkadhīḥ. (okkadāni yaṃdē ālōcanagalavāḍu).

  2. “madasya viṣayē cētōnāsti yasya sa ēkadhīḥ”. (gītābhāvaprakāśamu - 8 - 9)

(nākanna - bhagavaṃtunikanna - vēṟaina viṣayamunaṃdu manassu lēnivāḍu - nā okkaniyaṃdē ālōcanagalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.