ప్రణవః; ఓంకారము. (ఓం అను ఒకే అక్షరము - ఓంకారము).
“ఓమిత్యేకాక్షరం బ్రహ్మ” ఇత్యాదిషు ప్రణవే అపి ఏక శబ్ద విశేషితో అక్షర శబ్దః ప్రయుక్తః.
(ఓం అను ఒకే అక్షరము బ్రహ్మ అను మొదలగువాటియందు ప్రణవమందును, ఒకే శబ్దమగుటవలన - ఒకే అక్షరముగా పరిగణింపబడినది).
(అ, ఉ, మ అను మూడు అక్షరములు కలిసి ‘ఓం’ అయినప్పటికీ అది ఒకే అక్షరమని భావింపవలెను - ఇది ఉపాసనకొఱకు చెప్పబడినది - “‘ఓం’ ఇత్యకాక్షరం బ్రహ్మ ఇత్యుపాసీత -” నిర్గుణ నిరాకార పరబ్రహ్మ అగోచరుడు కనుక అతని స్థానే - అతనికి ప్రతిగా, ప్రతీకగా, బదులుగా - ఓం అను శబ్దమును అదే పరబ్రహ్మ అని ఉపాసించవలెనని చెప్పబడినది).
praṇavaḥ; ōṃkāramu. (ōṃ anu okē akṣaramu - ōṃkāramu).
“ōmityēkākṣaraṃ brahma” ityādiṣu praṇavē api ēka śabda viśēṣitō akṣara śabdaḥ prayuktaḥ.
(ōṃ anu okē akṣaramu brahma anu modalaguvāṭiyaṃdu praṇavamaṃdunu, okē śabdamaguṭavalana - okē akṣaramugā parigaṇiṃpabaḍinadi).
(a, u, ma anu mūḍu akṣaramulu kalisi ‘ōṃ’ ayinappaṭikī adi okē akṣaramani bhāviṃpavalenu - idi upāsanakoṟaku ceppabaḍinadi - “‘ōṃ’ ityakākṣaraṃ brahma ityupāsīta -” nirguṇa nirākāra parabrahma agōcaruḍu kanuka atani sthānē - ataniki pratigā, pratīkagā, badulugā - ōṃ anu śabdamunu adē parabrahma ani upāsiṃcavalenani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.