← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకాంత భక్తి ēkāṃta bhakti

Original — తెలుగు
  1. అవ్యభిచరిత భక్తిః; అనన్య భక్తిః -

(భగవంతునియందు తప్ప ఇంకొక దానియందు భక్తిలేనివాడు).

  1. “ఏకాంతభక్తిర్గోవిందే యత్సర్వత్ర త దీక్షణం - గోవింద దృష్ట్యా సం మాననం -”

(అన్నింటియందును భగవంతుని చూచుటే ఏకాంత భక్తి).

  1. చిత్త శుద్ధి కలిగిన తర్వాత చేయుభక్తి -

  2. “ఈశ్వరునకు న తోన్నత వైషమ్యంబులు లెక్కడివి ? లేవు అయిన భక్తవత్సలుండు గావున నేకాంత భక్తులకు సులభుండై యుండు”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 9 - 176)

Transliteration
  1. avyabhicarita bhaktiḥ; ananya bhaktiḥ -

(bhagavaṃtuniyaṃdu tappa iṃkoka dāniyaṃdu bhaktilēnivāḍu).

  1. “ēkāṃtabhaktirgōviṃdē yatsarvatra ta dīkṣaṇaṃ - gōviṃda dṛṣṭyā saṃ mānanaṃ -”

(anniṃṭiyaṃdunu bhagavaṃtuni cūcuṭē ēkāṃta bhakti).

  1. citta śuddhi kaligina tarvāta cēyubhakti -

  2. “īśvarunaku na tōnnata vaiṣamyaṃbulu lekkaḍivi ? lēvu ayina bhaktavatsaluṃḍu gāvuna nēkāṃta bhaktulaku sulabhuṃḍai yuṃḍu”

(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 9 - 176)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.