← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకాంత మతిః ēkāṃta matiḥ

Original — తెలుగు
  1. నిర్జనదేశ నివాస రసికః

(జనులు ఎవరూ లేనిచోట నివసించుటయందు ఆసక్తి గలవాడు).

  1. భగవదేక స్రవణ బుద్ధయః - భగవంతునియందే నిశ్చలమైన మనస్సుగలవాడు.
Transliteration
  1. nirjanadēśa nivāsa rasikaḥ

(janulu evarū lēnicōṭa nivasiṃcuṭayaṃdu āsakti galavāḍu).

  1. bhagavadēka sravaṇa buddhayaḥ - bhagavaṃtuniyaṃdē niścalamaina manassugalavāḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.