(ప్రపంచమంతయు ఇతనియొక్క ఒకే పాదము కనుక ఏకపాద్).
“పాదో అస్య విశ్వభూతాని” ఇతి శ్రుతేః - (సమస్త భూతములు ఒకే పాదముగా గలవాడు).
“విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్” (శ్రీమద్భగవద్గీత - 10 - 42 )
ఇతి భగవత్ వచనాత్.
(ప్రపంచమంతయు భగవంతునియొక్క - ఒక్క సత్తాపూర్తివలననే పుట్టి, వ్యాపించి, నిలిచియున్నది. దీనికి భగవంతుని సత్తస్ఫూర్తి తప్ప ఇతర కారణము లేదు -).
(prapaṃcamaṃtayu itaniyokka okē pādamu kanuka ēkapād).
“pādō asya viśvabhūtāni” iti śrutēḥ - (samasta bhūtamulu okē pādamugā galavāḍu).
“viṣṭabhyāhamidaṃ kṛtsnamēkāṃśēna sthitō jagat” (śrīmadbhagavadgīta - 10 - 42 )
iti bhagavat vacanāt.
(prapaṃcamaṃtayu bhagavaṃtuniyokka - okka sattāpūrtivalananē puṭṭi, vyāpiṃci, niliciyunnadi. dīniki bhagavaṃtuni sattasphūrti tappa itara kāraṇamu lēdu -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.