ఏకస్మిన్నేవస్థానే ఆరమం తీతి ఏకా రామాః - ఆరామో యేషాంతే.
(ఒకే స్థానమందు మనస్సును నిలిపి దానియందే రమించువారు భగవంతుని ఒక్కనియందే మనస్సును నిలిపి అతని ధ్యానమందే రమించువారు, భగవంతుడే క్రీడాస్థానముగా గలవారు).
ēkasminnēvasthānē āramaṃ tīti ēkā rāmāḥ - ārāmō yēṣāṃtē.
(okē sthānamaṃdu manassunu nilipi dāniyaṃdē ramiṃcuvāru bhagavaṃtuni okkaniyaṃdē manassunu nilipi atani dhyānamaṃdē ramiṃcuvāru, bhagavaṃtuḍē krīḍāsthānamugā galavāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.