← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకస్థం ēkasthaṃ

Original — తెలుగు
  1. ఏకతత్వస్థం, ప్రకృత్రిస్థం.

(ఒకే తత్వమందుండువాడు - ప్రకృతి, దాని వికారములు అయిన ఒకే తత్వమందుండువాడు, పరతత్వమందుండువాడు).

  1. ఏకస్మిన్ ఆత్మని, విష్ణౌ స్థితం.

(ఏకః = ఒకడే అనగా ఉన్నవాడొకడే అయిన విష్ణువు - అతని యందే ధ్యానముకలవాడు).

Transliteration
  1. ēkatatvasthaṃ, prakṛtristhaṃ.

(okē tatvamaṃduṃḍuvāḍu - prakṛti, dāni vikāramulu ayina okē tatvamaṃduṃḍuvāḍu, paratatvamaṃduṃḍuvāḍu).

  1. ēkasmin ātmani, viṣṇau sthitaṃ.

(ēkaḥ = okaḍē anagā unnavāḍokaḍē ayina viṣṇuvu - atani yaṃdē dhyānamukalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.