← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గద్గదః gadgadaḥ

Original — తెలుగు
  1. “భయా విష్టస్య దుఃఖాభి ఘాతాత్, స్నేహా విష్టస్య చ హర్షోద్భవాత్ అశ్రుపూర్ణ నేత్రత్వే సతి శ్లేష్మణా కందా నరోధః, తతశ్చ వాచో అపాటివం, మంద శబ్దత్వం యత్ స గద్గదః” - (శ్రీ శంకరః)

(భయము చెందినవానికి దుఃఖమువలనను, స్నేహము పొంగినవాని సంతోషమువలననను కండ్లనుండి నీళ్ళు - కన్నీరు - కన్నీరుతో కండ్లు నిండి నపుడు శ్లేష్మము కలుగుటవలన కంఠావరోదము కలిగి, తర్వాత వాక్కు సరిగా పలకక పోవటను, మాట మందమైన శబ్దము కలిగియుండడము అగును - ఇదియే గద్గదము).

  1. “కఫరుద్ధగలత్వేన వికారో యోగిరాం భవేత్|

మందత్వ సప్రపకంపత్వ రూపః సోయం వాగ్గద్గదః ||“. (గీతాభావప్రకాశము - 11 - 139, 140)

(గళము కఫముతోనిండి మాటలు స్వచ్ఛముగా పలుకుటకు అడ్డుపడుటచేత వాక్కులో కలిగిన మార్పు వల్ల మాట మందముగాను, వణుకుకలదుగాను ఉండుట గద్గదము).

Transliteration
  1. “bhayā viṣṭasya duḥkhābhi ghātāt, snēhā viṣṭasya ca harṣōdbhavāt aśrupūrṇa nētratvē sati ślēṣmaṇā kaṃdā narōdhaḥ, tataśca vācō apāṭivaṃ, maṃda śabdatvaṃ yat sa gadgadaḥ” - (śrī śaṃkaraḥ)

(bhayamu ceṃdinavāniki duḥkhamuvalananu, snēhamu poṃginavāni saṃtōṣamuvalanananu kaṃḍlanuṃḍi nīḷḷu - kannīru - kannīrutō kaṃḍlu niṃḍi napuḍu ślēṣmamu kaluguṭavalana kaṃṭhāvarōdamu kaligi, tarvāta vākku sarigā palakaka pōvaṭanu, māṭa maṃdamaina śabdamu kaligiyuṃḍaḍamu agunu - idiyē gadgadamu).

  1. “kapharuddhagalatvēna vikārō yōgirāṃ bhavēt|

maṃdatva saprapakaṃpatva rūpaḥ sōyaṃ vāggadgadaḥ ||“. (gītābhāvaprakāśamu - 11 - 139, 140)

(gaḷamu kaphamutōniṃḍi māṭalu svacchamugā palukuṭaku aḍḍupaḍuṭacēta vākkulō kaligina mārpu valla māṭa maṃdamugānu, vaṇukukaladugānu uṃḍuṭa gadgadamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.