← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గహ్వరేష్టం gahvarēṣṭaṃ

Original — తెలుగు
  1. గుహాంతర్గతే వస్తుని స్థితం - జీవాంతస్థిత మిత్యర్థః.

(గుహలోపల ఉన్న వస్తువులో ఉన్నది, జీవుని లోపలనున్న పరమాత్ముని అంశ).

  1. ఆత్మాం తర్యామిణం,, పరమవ్యోమ నిలయం వా - (అంతరాత్మ - పరమాకాశము నందుండునది).

  2. గహ్వరే విషమే అనేకార్థ సంకటే తిష్టతీతి గహ్వరేష్టః

(అనేక అనర్థములతో కూడుకున్న శరీరములో నుండునది).

Transliteration
  1. guhāṃtargatē vastuni sthitaṃ - jīvāṃtasthita mityarthaḥ.

(guhalōpala unna vastuvulō unnadi, jīvuni lōpalanunna paramātmuni aṃśa).

  1. ātmāṃ taryāmiṇaṃ,, paramavyōma nilayaṃ vā - (aṃtarātma - paramākāśamu naṃduṃḍunadi).

  2. gahvarē viṣamē anēkārtha saṃkaṭē tiṣṭatīti gahvarēṣṭaḥ

(anēka anarthamulatō kūḍukunna śarīramulō nuṃḍunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.