← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గంధ తన్మాత్ర gaṃdha tanmātra

Original — తెలుగు

“రస తన్మాత్రంబువలన దైవబోధితంబై వికారంబునం బొందిన జలంబువలన గంధ తన్మాత్రంబుపుట్టె: దానివలన పృధ్వియుంగలిగె. ఘ్రాణంబు గంధ గ్రాహకంబయ్యె. అందు గంధంబు ఏకం బయ్యు - - - ద్రవ్యావయవ వైషమ్యునం జేసి యనేక విధంబై యుండు”

(శ్రీమదాంధ్రమహా భాగవతము - 3 - 26 - 893)

Transliteration

“rasa tanmātraṃbuvalana daivabōdhitaṃbai vikāraṃbunaṃ boṃdina jalaṃbuvalana gaṃdha tanmātraṃbupuṭṭe: dānivalana pṛdhviyuṃgalige. ghrāṇaṃbu gaṃdha grāhakaṃbayye. aṃdu gaṃdhaṃbu ēkaṃ bayyu - - - dravyāvayava vaiṣamyunaṃ jēsi yanēka vidhaṃbai yuṃḍu”

(śrīmadāṃdhramahā bhāgavatamu - 3 - 26 - 893)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.