వాసన; పృధివియొక్క గుణము.
“అప్పు (జలము) నిజాంశమే రస విషయమాయెను; పృధివితో గూడగాను గంధ విషయమాయెను.” (బ్రహ్మవిద్యా సుధార్ణవము)
(చూడుము - గంధ తన్మాత్ర).
(ఘ్రాణము గ్రహించుగుణమే గంధము - అవి రెండువిధములు - సువాసన, దుర్వాసన - పృధువీ తన్మాత్ర యొక్క - అనగా; ఇతరభూతములతో కలియకనుండుస్థితిలోనున్న పృధివి యొక్క గుణము).
(పృధివియందుండు నిష్కల్మషమైన గంధము నేనే - భగవంతుడే).
“గంధోహం పావనో భూమౌ గంధ భూతే మహీమ యి |
ప్రోతా గంధస్య పుణ్యత్వం స్వభావాదేవ గమ్యతాం |
గంధా దీనాయ పుణ్యత్వం ప్రాణినా మఘ దోషతః ||“. (గీతాభావప్రకాశము - 7 - 51, 52)
(భూమినాయందు గంధమై వ్యాపించియున్నది. అందుచేత పావనమైన భూమిలోని గంధము నేనే, అది నా విభూతియే. భూమికి గంధగుణము స్వభావమువలననే కలిగినది. రసము మొదలగువాటికి పావనత్వము స్వభావమువలననే కలుగుచున్నది. రసము మొదలగువాటికి అపుణ్యత్వము కలుగుట పావనత్వము లేకుండుట ప్రాణుల దోషమువలననే).
(భూమినాయందు గంధమై వ్యాపించియున్నది. అందుచేత పావనమైన భూమిలోని గంధము నేనే, అది నా విభూతియే. భూమికి గంధగుణము స్వభావమువలననే కలిగినది. రసము మొదలగువాటికి పావనత్వ ము స్వభావమువలననే కలుగుచున్నది. రసము మొదలగువాటికి అపుణ్యత్వము కలుగుట పావనత్వ ములేకుండుట ప్రాణుల దోషమువలననే).
vāsana; pṛdhiviyokka guṇamu.
“appu (jalamu) nijāṃśamē rasa viṣayamāyenu; pṛdhivitō gūḍagānu gaṃdha viṣayamāyenu.” (brahmavidyā sudhārṇavamu)
(cūḍumu - gaṃdha tanmātra).
(ghrāṇamu grahiṃcuguṇamē gaṃdhamu - avi reṃḍuvidhamulu - suvāsana, durvāsana - pṛdhuvī tanmātra yokka - anagā; itarabhūtamulatō kaliyakanuṃḍusthitilōnunna pṛdhivi yokka guṇamu).
(pṛdhiviyaṃduṃḍu niṣkalmaṣamaina gaṃdhamu nēnē - bhagavaṃtuḍē).
“gaṃdhōhaṃ pāvanō bhūmau gaṃdha bhūtē mahīma yi |
prōtā gaṃdhasya puṇyatvaṃ svabhāvādēva gamyatāṃ |
gaṃdhā dīnāya puṇyatvaṃ prāṇinā magha dōṣataḥ ||“. (gītābhāvaprakāśamu - 7 - 51, 52)
(bhūmināyaṃdu gaṃdhamai vyāpiṃciyunnadi. aṃducēta pāvanamaina bhūmilōni gaṃdhamu nēnē, adi nā vibhūtiyē. bhūmiki gaṃdhaguṇamu svabhāvamuvalananē kaliginadi. rasamu modalaguvāṭiki pāvanatvamu svabhāvamuvalananē kalugucunnadi. rasamu modalaguvāṭiki apuṇyatvamu kaluguṭa pāvanatvamu lēkuṃḍuṭa prāṇula dōṣamuvalananē).
(bhūmināyaṃdu gaṃdhamai vyāpiṃciyunnadi. aṃducēta pāvanamaina bhūmilōni gaṃdhamu nēnē, adi nā vibhūtiyē. bhūmiki gaṃdhaguṇamu svabhāvamuvalananē kaliginadi. rasamu modalaguvāṭiki pāvanatva mu svabhāvamuvalananē kalugucunnadi. rasamu modalaguvāṭiki apuṇyatvamu kaluguṭa pāvanatva mulēkuṃḍuṭa prāṇula dōṣamuvalananē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.