← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గంగ gaṃga

Original — తెలుగు

“మ. తనపుట్టిల్లిదె సొమ్మటంచు నజుడుం దన్నాభి సంకేరుహం

బు నిరీక్షించి నటించి యున్నత పదంబుం జూచి తత్పాద సే

చనముం జేసి గమండలూదకములం జల్లించి; తత్తోయముల్

వినువీధిం బ్రవహించె దేవనదినా విశ్వాత్ము కీర్తి ప్రభన్||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 20 - 630)

Transliteration

“ma. tanapuṭṭillide sommaṭaṃcu najuḍuṃ dannābhi saṃkēruhaṃ

bu nirīkṣiṃci naṭiṃci yunnata padaṃbuṃ jūci tatpāda sē

canamuṃ jēsi gamaṃḍalūdakamulaṃ jalliṃci; tattōyamul

vinuvīdhiṃ bravahiṃce dēvanadinā viśvātmu kīrti prabhan||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 20 - 630)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.