← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గవ్యము gavyamu

Original — తెలుగు
  1. గో సంబంధి - (గోవుకు సంబంధించినది - ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, ఆవు పంచితము, ఆవుపేడ. ఇవి పంచగవ్యములు).
Transliteration
  1. gō saṃbaṃdhi - (gōvuku saṃbaṃdhiṃcinadi - āvupālu, āvuperugu, āvuneyyi, āvu paṃcitamu, āvupēḍa. ivi paṃcagavyamulu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.