(జలముచే నిండిన ఘటమునకు ఎంత ఆకాశము అవకాశమునిచ్చునో అంత అవకాశమును పండితులు ఘటాకాశమందురు).
(జలమందు కనబడు - ప్రతిబింబించిన ఆకాశమున్నూ, ఘటములోనుండు ఆకాశము ఎట్లు లేకుండపోవునో - జలము లేనప్పుడు ఇదివరకు కనబడు ఆకాశము లేకుండపోవును. అట్లే ఘటములో - కాళీగా ఉన్నకుండలోని ఆకాశము - ఘటము పగిలిపోయినప్పుడు కనబడకపోవునో అట్లే జీవుడు లేనిచోట కూటస్థ పరమాత్మ ఉండడు).
(jalamucē niṃḍina ghaṭamunaku eṃta ākāśamu avakāśamuniccunō aṃta avakāśamunu paṃḍitulu ghaṭākāśamaṃduru).
(jalamaṃdu kanabaḍu - pratibiṃbiṃcina ākāśamunnū, ghaṭamulōnuṃḍu ākāśamu eṭlu lēkuṃḍapōvunō - jalamu lēnappuḍu idivaraku kanabaḍu ākāśamu lēkuṃḍapōvunu. aṭlē ghaṭamulō - kāḷīgā unnakuṃḍalōni ākāśamu - ghaṭamu pagilipōyinappuḍu kanabaḍakapōvunō aṭlē jīvuḍu lēnicōṭa kūṭastha paramātma uṃḍaḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.