← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గోపీ gōpī

Original — తెలుగు

స్వాతిరిక్తాస్తిత్వ భ్రమం నామరూపాభ్యాం గోపయతీతి గోపీ; యద్వా, స్వమాత్రం బ్రహ్మగోపయతి, ఆవృణోతీతి గోపీ, మాయా.

(తనకంటె వ్యతిరేకమైన దానిని - పరబ్రహ్మను - నామరూపములచేత గోప్యముగానుంచునది - ప్రకృతి,మాయ, లేక పరబ్రహ్మను ఆవరించియుండునది, మాయ - ప్రపంచములో ఏ వస్తువైనను ప్రకృతి లేక, మాయయొక్క ఆకా రమే - అట్టి ప్రతివస్తువులోను ఉన్న భగవంతుని పైకి కనబడకుండునట్లు అవరించి కప్పిపుచ్చునది - ప్రకృతి, లేక మాయ).

Transliteration

svātiriktāstitva bhramaṃ nāmarūpābhyāṃ gōpayatīti gōpī; yadvā, svamātraṃ brahmagōpayati, āvṛṇōtīti gōpī, māyā.

(tanakaṃṭe vyatirēkamaina dānini - parabrahmanu - nāmarūpamulacēta gōpyamugānuṃcunadi - prakṛti,māya, lēka parabrahmanu āvariṃciyuṃḍunadi, māya - prapaṃcamulō ē vastuvainanu prakṛti lēka, māyayokka ākā ramē - aṭṭi prativastuvulōnu unna bhagavaṃtuni paiki kanabaḍakuṃḍunaṭlu avariṃci kappipuccunadi - prakṛti, lēka māya).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.