← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గోత్రము gōtramu

Original — తెలుగు

వంశము; కులము; ఋషి సంతతి - (అంగీరస, బారహస్పత్య, భారద్వాజ త్రయా ఋషయాన్విత భారద్వాజస గోత్రః - గోత్రనామమునకు ముందు ’స’కారము చేర్చి ఉచ్చరించవలెను. “భారద్వాజస గోత్రః’” అని).

Transliteration

vaṃśamu; kulamu; ṛṣi saṃtati - (aṃgīrasa, bārahaspatya, bhāradvāja trayā ṛṣayānvita bhāradvājasa gōtraḥ - gōtranāmamunaku muṃdu ’sa’kāramu cērci uccariṃcavalenu. “bhāradvājasa gōtraḥ’” ani).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.