(గ్రహించుట అనగా బంధించుట. క్షేత్రజ్ఞుడైన జీవుడు గ్రహము అనిదానిచేత బంధింపబడుచున్నాడు. గ్రహించునది, బంధించునవి ఇంద్రియములు. అవి విషయములకు ఆధీనమై యుండుట బంధించుట).
(పురుషుడు అనే పశువును బంధించునవి కనుక గ్రహములు, ఇంద్రియములు. అవి బంధించుట అనగా విషయాధీనమగుట. అందుచేత గ్రహములకంటె - ఇంద్రియములకంటె శ్రేష్టములైనవి అతిగ్రహములు - విషయములు).
(సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని రాహువు, కేతువు అని గ్రహములు తొమ్మిది).
(grahiṃcuṭa anagā baṃdhiṃcuṭa. kṣētrajñuḍaina jīvuḍu grahamu anidānicēta baṃdhiṃpabaḍucunnāḍu. grahiṃcunadi, baṃdhiṃcunavi iṃdriyamulu. avi viṣayamulaku ādhīnamai yuṃḍuṭa baṃdhiṃcuṭa).
(puruṣuḍu anē paśuvunu baṃdhiṃcunavi kanuka grahamulu, iṃdriyamulu. avi baṃdhiṃcuṭa anagā viṣayādhīnamaguṭa. aṃducēta grahamulakaṃṭe - iṃdriyamulakaṃṭe śrēṣṭamulainavi atigrahamulu - viṣayamulu).
(sūryuḍu, caṃdruḍu, kujuḍu, budhuḍu, guruḍu, śukruḍu, śani rāhuvu, kētuvu ani grahamulu tommidi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.