← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గ్రంధి graṃdhi

Original — తెలుగు
  1. ముడి, గుణుపు; అవయవసంధి.

  2. అహంకారము.

  3. గ్రంధివద్దుర్మోచః, రాగద్వేషాదయః.

(గ్రంధివలె, ముడివలె విడిపోవుటకు కష్టమైనది - రాగము ద్వేషము మొదలగునవి).

  1. స గ్రంధిః గ్రధనాత్ స్మృతః.(గ్రథనమువలన గ్రంధియని చెప్పబడిచున్నది).

  2. గ్రంధివత్ ధృఢబంధన రూపా అవిద్యయా ప్రత్యయా ఇత్యర్థః - “అహమిదం శరీరం, మమ ఇదం ధనం, సుఖీ, దుఃఖీ చాహం” ఇత్యేవమాది లక్షణః” (శ్రీశంకరః)

(గ్రంధివలె,ముడివలె దృఢముగా, గట్టిగా, విడిపోకుండునట్లు ఉన్నటువంటి అవిద్య - “ఈ శరీరమునేనే , ఈ ధనం నాది, నేనుసుఖముగానున్నాను, నేనుకష్టముననుభవించుచున్నాను” అను మొదలగు లక్షణములుకలది).

  1. “గ్రంధిర్నాను సత్యాసత్య వస్తుద్వయస్య అభేద్యం యథాన్యోన్య తాదాత్మ్యా పన్నత్వం గ్రంధిః; ధియం స్వప్రకాశ విమర్శ శక్తిః గ్రధతి మాయారూపేణ ఆచ్చాద్య గృహ్ణతి ఇతి గ్రంధిః”.

(సత్ పదార్థము అసత్పదార్థము అని రెండింటిని వేరు చేయుటకు వీలుకానట్లుండుట. ఈ రెండింటికినీ ఉన్నతాదాత్మ్య సంబంధము గ్రంధ్రి యనబడును. అసత్పదార్థములో ప్రవేశించి దానిలో పూర్తిగా వ్యాపించియున్న పరమాత్మశక్తి దానినుండి వేరు చేయుటకు వీలుకానిదిగా నుండిట గ్రంధియనబడును. తన స్వప్రకాశ శక్తియగు బుధ్ధిని మాయారూపముచేత ఆచ్ఛాదించి గ్రహించునది గ్రంధి).

(గంధ్రియనగా సత్యలక్షణముగల భగవంతుడు అసత్యలక్షణములుగల మాయ కలిసియుండి యేది యేదో తెలియకుండునట్లు ఒకదానితో నొకటి కలిసియుండుట).

  1. “వాత పిత్త శ్లేష్మములు మొదట దుష్టములై మాంసమును రక్తమును దూషింపచేసి, తరువాత మేదస్సులో కఫముచేరి వర్తులముగాను, ఉన్నతముగాను, కఠినముగాను నుండు శోషను కలుగచేయును. గ్రధితమైనది - ముడివలె గట్టిగా నుండునది - అగుటచేతగ్రంధియని పేరు కలిగినది).
Transliteration
  1. muḍi, guṇupu; avayavasaṃdhi.

  2. ahaṃkāramu.

  3. graṃdhivaddurmōcaḥ, rāgadvēṣādayaḥ.

(graṃdhivale, muḍivale viḍipōvuṭaku kaṣṭamainadi - rāgamu dvēṣamu modalagunavi).

  1. sa graṃdhiḥ gradhanāt smṛtaḥ.(grathanamuvalana graṃdhiyani ceppabaḍicunnadi).

  2. graṃdhivat dhṛḍhabaṃdhana rūpā avidyayā pratyayā ityarthaḥ - “ahamidaṃ śarīraṃ, mama idaṃ dhanaṃ, sukhī, duḥkhī cāhaṃ” ityēvamādi lakṣaṇaḥ” (śrīśaṃkaraḥ)

(graṃdhivale,muḍivale dṛḍhamugā, gaṭṭigā, viḍipōkuṃḍunaṭlu unnaṭuvaṃṭi avidya - “ī śarīramunēnē , ī dhanaṃ nādi, nēnusukhamugānunnānu, nēnukaṣṭamunanubhaviṃcucunnānu” anu modalagu lakṣaṇamulukaladi).

  1. “graṃdhirnānu satyāsatya vastudvayasya abhēdyaṃ yathānyōnya tādātmyā pannatvaṃ graṃdhiḥ; dhiyaṃ svaprakāśa vimarśa śaktiḥ gradhati māyārūpēṇa āccādya gṛhṇati iti graṃdhiḥ”.

(sat padārthamu asatpadārthamu ani reṃḍiṃṭini vēru cēyuṭaku vīlukānaṭluṃḍuṭa. ī reṃḍiṃṭikinī unnatādātmya saṃbaṃdhamu graṃdhri yanabaḍunu. asatpadārthamulō pravēśiṃci dānilō pūrtigā vyāpiṃciyunna paramātmaśakti dāninuṃḍi vēru cēyuṭaku vīlukānidigā nuṃḍiṭa graṃdhiyanabaḍunu. tana svaprakāśa śaktiyagu budhdhini māyārūpamucēta ācchādiṃci grahiṃcunadi graṃdhi).

(gaṃdhriyanagā satyalakṣaṇamugala bhagavaṃtuḍu asatyalakṣaṇamulugala māya kalisiyuṃḍi yēdi yēdō teliyakuṃḍunaṭlu okadānitō nokaṭi kalisiyuṃḍuṭa).

  1. “vāta pitta ślēṣmamulu modaṭa duṣṭamulai māṃsamunu raktamunu dūṣiṃpacēsi, taruvāta mēdassulō kaphamucēri vartulamugānu, unnatamugānu, kaṭhinamugānu nuṃḍu śōṣanu kalugacēyunu. gradhitamainadi - muḍivale gaṭṭigā nuṃḍunadi - aguṭacētagraṃdhiyani pēru kaliginadi).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.