← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గ్రంధిత్రయము graṃdhitrayamu

Original — తెలుగు
  1. బ్రహ్మగ్రంధి, విష్ణుగ్రంధి, రద్రగ్రంధి.

  2. “మూలాధార స్వధిష్టా నోపరి భాగమందు బ్రహ్మగ్రంధిస్థానము. మణిపూరక అనాహతకమలోపరిభాగము విష్ణుగ్రంధిస్థానము, విశుధ్ధ ఆజ్ఞాకమలముల ఉపరి రుద్రగ్రంధిస్థానము - ఇట్లు రెండేసి కమలములపైన నొక్కొక్కగ్రంధి చొప్పున ఉన్నవి. బ్రహ్మగ్రంధి అగ్నిమండలము. విష్ణుగ్రంధి సౌరమండలము - రుద్రగ్రంధి సోమమండలము.ఇట్లు రెండేసి కమలములు ఒక్కొక్కమండలముగానున్నవి”.

  3. “గుణత్రయమతీతం స్యాత్ గ్రంధిత్రయ విభేదనాత్” (మూడు గ్రంధులను భేదించినవాడు - త్రిగుణములకతీతుడగును)

(యోగశిఖోపనిషత్)

Transliteration
  1. brahmagraṃdhi, viṣṇugraṃdhi, radragraṃdhi.

  2. “mūlādhāra svadhiṣṭā nōpari bhāgamaṃdu brahmagraṃdhisthānamu. maṇipūraka anāhatakamalōparibhāgamu viṣṇugraṃdhisthānamu, viśudhdha ājñākamalamula upari rudragraṃdhisthānamu - iṭlu reṃḍēsi kamalamulapaina nokkokkagraṃdhi coppuna unnavi. brahmagraṃdhi agnimaṃḍalamu. viṣṇugraṃdhi sauramaṃḍalamu - rudragraṃdhi sōmamaṃḍalamu.iṭlu reṃḍēsi kamalamulu okkokkamaṃḍalamugānunnavi”.

  3. “guṇatrayamatītaṃ syāt graṃdhitraya vibhēdanāt” (mūḍu graṃdhulanu bhēdiṃcinavāḍu - triguṇamulakatītuḍagunu)

(yōgaśikhōpaniṣat)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.